Home » Maruti Suzuki Discounts
Maruti Suzuki Discounts : మారుతి సుజుకి అనేక మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొనుగోలుదారులకు ఇన్విక్టో, జిమ్నీ, ఫ్రాంక్స్, బాలెనోతో సహా ఎంపిక చేసిన కార్లపై రూ. 2 లక్షలకు పైగా డిస్కౌంట్లు పొందవచ్చు.
Maruti Suzuki Discounts : మారుతి కారు కొనేవారికి అదిరిపోయే డిస్కౌంట్లు.. ఈ నవంబర్లో ఫ్రాంక్స్, బాలెనో గ్రాండ్ విటారాపై కిర్రాక్ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?