Home » Maruti Suzuki highest sales
Maruti Suzuki India : మారుతి సుజుకి ఇండియా సేల్స్ రికార్డు స్థాయిలో దూసుకెళ్లాయి. సెమీకండక్టర్ కొరత కారణంగా ఉత్పత్తిపై భారీ ప్రభావం చూపినప్పటికీ మారుతి సుజుకి (Maruti Suzuki) రికార్డు స్థాయి వాల్యూమ్లతో దూసుకెళ్లింది.