Home » Maruti Suzuki Jimny Sale
Maruti Suzuki Jimny : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? మారుతి సుజుకి జిమ్నీ మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐదు డోర్ల జిమ్నీ (Jimny SUV Discount Price) కారు మోడల్ రూ. లక్ష డిస్కౌంట్ అందిస్తోంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Maruti Suzuki Jimny Launch : మారుతి సుజుకి జిమ్నీ (Jimny) ఇటీవలే మార్కెట్లోకి వచ్చిన ఫ్రాంక్స్, గ్రాండ్ విటారాతో పాటు మారుతి నెక్సా అవుట్లెట్ల నుంచి విక్రయిస్తోంది.