Home » Maruti Suzuki Swift facelift
Maruti Suzuki Swift Facelift Launched In India : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతీ సుజుకీ కొత్త మోడల్ కారును లాంచ్ చేసింది. 2021 మారుతీ సుజుకి స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ కారును ప్రవేశపెట్టింది. దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త అప్డేట్ వెర్షన్ ధర రూ.5.73 లక్షలుగా (ఎక్స్ షోరూం ఢిల్లీ) క�