Home » maruti van
road accident at kuppam : చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి సరిహద్దు దగ్గర ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని మారుతీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ లో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు.