Home » Maryada Purushottam Sri Ram Airport
UP: Ayodhya Maryada Purushottam Sri Ram Airport : రామజన్మభూమి అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించిన విషయం కూడా తెలిసిందే. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈక్రమంలో అయోధ్య విమాన�