Home » Maryada Ramanna
ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహా కోడూరి తొలి చిత్రం ‘మత్తు వదలరా’ తో గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘తెల్లవారితే గురువారం’ మూవీతో ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాడు. యుంగ్ మ్యూజిక్ కంపోజర్ కాల భైరవ తమ్ముడే ఈ శ్రీ సింహా..