-
Home » Maryland Woman
Maryland Woman
ప్రియుడు చెప్పాడని లాటరీ టికెట్ కొనేసింది.. ఏకంగా రూ.41 లక్షల జాక్‌పాట్ కొట్టేసింది..!
April 26, 2024 / 08:52 PM IST
మేరీల్యాండ్ లాటరీ ప్రకారం.. ఆమె ఇంటికి వెళ్లి తన లాటరీ టిక్కెట్లను స్ర్కాచ్ చేసింది. బ్రెన్ మేరీల్యాండ్ లాటరీ యాప్‌లో ఆమె టికెట్‌ని చెక్ చేసింది. ఆమెకు లాటరీ తగిలిందని ధృవీకరించింది.