-
Home » Masked men
Masked men
Rajanna Sircilla: సిరిసిల్ల జిల్లా కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. నిందితుడిని పెళ్లి చేసుకున్న యువతి
December 20, 2022 / 03:33 PM IST
రాజన్న సిరిసిల్లా జిల్లాలో కిడ్నాప్‌నకు గురైన యువతి ట్విస్ట్ ఇచ్చింది. తాను తాను కిడ్నాప్ కాలేదని, జానీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో విడుదల చేసింది.
Udaipur: మణప్పురం ఫైనాన్స్‌లో దోపిడీ.. తుపాకీ గురిపెట్టి రూ.12 కోట్ల నగలు ఎత్తుకెళ్లిన ముసుగు దొంగలు
August 29, 2022 / 05:06 PM IST
మణప్పురం ఫైనాన్స్‌లో భారీ దోపిడీ జరిగింది. సినిమాలోని సన్నివేశాల్ని తలదన్నేలా.. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సిబ్బందిని తుపాకీతో బెదిరించారు. ఆఫీస్‌లో ఉన్న రూ.12 కోట్ల విలువైన నగల్ని ఎత్తుకెళ్లారు.