Maski

    Mangli In Karnataka Bypoll : బీజేపీ విజయం కోసం మస్కిలో మంగ్లీ ఆటా పాటా..

    April 14, 2021 / 05:25 PM IST

    Singer Mangli Dhoom dham In Bypoll Campaign Karnataka : కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో గాయని మంగ్లీ అలియాస్‌ సత్యవతి రాథోడ్‌ మస్కి నియోజకవర్గంలో థూమ్ థామ్ చేస్తోంది. బీజేపీ పార్టీ తరపును ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. ఉగాది పర్వదినాన మంగ్లీ మస్కి నియోజకవర్గంలో తన ఆటపాటలతో ఓట�

10TV Telugu News