-
Home » Masooda OTT
Masooda OTT
Masooda: రేపు భయపడేందుకు సిద్ధంగా ఉండండి.. మసూద వచ్చేస్తోంది!
December 20, 2022 / 09:11 PM IST
టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన హార్రర్ మూవీ ‘మసూద’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చింది. అయితే ఈ సినిమాలోని హార్రర్ అంశాలు ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో, ఈ సినిమా సర్‌ప్రైజ్ హిట్‌గా నిలిచింది.