Masooda Prequel

    Masooda: మసూద సక్సెస్‌తో ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!

    December 3, 2022 / 08:09 PM IST

    ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘మసూద’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. హార్రర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. రెండు వారాలు ముగిసే సరికి ఈ సినిమాకు ప్రేక్�

10TV Telugu News