Home » Masooda World Television Premiere
టాలీవుడ్‌లో హార్రర్ మూవీలకు ఎప్పటికీ మంచి ఆదరణ లభిస్తుందని ఇటీవల రిలీజ్ అయిన ‘మసూద’ మూవీ మరోసారి నిరూపించింది. పూర్తిగా హార్రర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమాను దర్శకుడు స�