Home » Mass Linguswamy
లవర్ బాయ్ నుంచి యాంగ్రీ యంగ్ మాన్ లుక్ లోకి మారిపోయాడు రామ్ పోతినేని. ఒక్క టీజర్ తోనే హై ఓల్టేజ్ యాక్షన్ చూపిస్తున్న ఉస్తాద్.. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా వారియర్ తో వచ్చి హిట్ కొడతాడా అంటూ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో చర్చ మొదలైంది.