Home » mass maharaja
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. టైగర్ నాగేశ్వరరావు దండయాత్ర వచ్చేది ఆ రోజే అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
ఓ నెటిజన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా తీయొచ్చు కదా అని రవితేజని అడిగాడు. దీంతో రవితేజ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ఏదో అడుగుతున్నారు చూడు అని ట్వీట్ చేశాడు.
రవితేజ తన కెరీర్ లో ‘ఓ పనైపోతుంది బాబూ, విక్రమార్కుడు, కిక్ 2, దరువు’ లాంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశాడు. వీటిలో ఒక్క ‘విక్రమార్కుడు’ మూవీనే అతడి కెరీర్ కు ల్యాండ్ మార్క్ గా నిలిచింది. మిగిలిన సినిమాలు ఫ్లాప్ అయినా వాటిలో...........
మాస్ మహారాజ్ ఇటీవల వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలని అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే రవితేజ చేతిలో.........
థమన్ మ్యూజికల్ డ్రామాతో డిస్కో రాజా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిపోయాడు. సోషల్ మీడియాలో డిస్కో రాజా హాష్ ట్యాగ్‌తో టీజర్ అప్డేట్ గురించి వైరల్ అయింది. దీనిపై క్లారిటీ ఇస్తూ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ ఓ అప్డేట్ ఇచ్చింది. జనవరి 18న