Home » Mass Mania
బాక్స్ ఆఫీస్ వద్ద నందమూరి నటసింహం బాలయ్య అఖండ మేనియా కొనసాగించారు. అదిరిపోయే యాక్టింగ్ తో అదరగొట్టే డైలాగ్స్ తో అఖండ సినిమాతో ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇచ్చారు బాలయ్య.
నందమూరి నటసింహం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సినిమా అఖండ. ఈ సూపర్ హిట్ కాంబో నుంచి వస్తున్న మూడవ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.