Home » Mass Raja Song
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ధమాకా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను నక్కిన త్రినాథరావు తెరకెక్కిస్తుండగా, రవితేజ ఈ సినిమాతో మరోసారి తనదైన ఎనర్జీని ప్రేక్షకులు చూపించేందుకు రెడీ అవుతున్నాడు. �