Home » Massive discounts on iPhones
Massive Discounts on iPhones : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ సెప్టెంబర్ 14న జరిగిన ఫార్ అవుట్ ఈవెంట్ (Apple Far Out Event)లో iPhone 14 సిరీస్ను లాంచ్ చేసింది. ఈసారి Apple ఈవెంట్లో మూడు డివైజ్లకు బదులుగా నాలుగు మోడళ్లను లాంచ్ చేసింది.