Massive Fire Blaze

    Fire Accident At BJP Office : బీజేపీ ఆఫీస్ దగ్గర ప్రమాదం, భారీగా ఎగసిపడ్డ మంటలు

    December 8, 2022 / 05:59 PM IST

    Fire Accident At BJP Office : హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సంబరాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీతో.. బీజేపీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాలుస్తుండగా ప్రమాదం సంభవించ

10TV Telugu News