-
Home » Massive Price Cut
Massive Price Cut
iPhone 13 Mini: ఐఫోన్‌పై నెవర్ బిఫోర్ ఆఫర్.. రూ.36వేలు డిస్కౌంట్
December 9, 2021 / 01:14 PM IST
2021 చివరకు వచ్చేశాం.. డిసెంబర్లో కూడా సగం అయిపోతుంది. 2022 వైపు వెళ్తున్న సమయంలో iPhoneపై భారీ ఆఫర్ అందుబాటులో కనిపిస్తుంది.