-
Home » massive transformation
massive transformation
Too fat to fit: లావుగా ఉన్నాడంటూ వదిలేసిన ప్రియురాలు.. అద్దిరిపోయే బాడీతో షాకిచ్చిన యువకుడు.. ఇన్స్పిరేషనల్ స్టోరీ
August 23, 2022 / 08:20 PM IST
లావుగా ఉన్నాడంటూ ఆ యువకుడిని వదిలేసి వెళ్లింది ప్రేయసి. అయితే, అందరిలా బాధపడుతూ కూర్చోకుండా ఇప్పుడు శరీరాన్ని అందంగా మలచుకున్నాడు ఆ యువకుడు. భారీ కాయాన్ని అద్భుతమైన దేహంగా మలచుకున్న అతడి జర్నీ స్ఫూర్తిదాయకం.