-
Home » master antioxidant
master antioxidant
చర్మ అందానికి గ్లూటాతియోన్ ను ఇంజెక్షన్ గా తీసుకునేకంటే ఆహారాల రూపంలో తీసుకోవటం మేలా ?
October 15, 2023 / 10:58 AM IST
గ్లూటాతియోన్ బ్రోకలీలో అధికంగా ఉంటుంది. ఒక అధ్యయనం బ్రకోలీలో గ్లుటాతియోన్ సమృద్ధిగా ఉన్నట్లు నిర్దారరణ అయింది. అంతే కాకుండా బ్రకోలీని ఆహారంలో చేర్చుకోవటం ద్వారా శరీర సామర్థ్యాన్ని కూడా పెరుగుతుంది.