-
Home » Master driver
Master driver
Master Driver: బాబోయ్ నువ్వు గ్రేట్ సామి.. తెలివితక్కువ పనైనా.. వీడియో చూస్తే హాట్బీట్ పెరగడం ఖాయం..
October 23, 2022 / 01:52 PM IST
కారు డ్రైవింగ్ అంటే అంతఈజీ కాదు. చిన్నపాటి రోడ్డులో కారును మలుపు తిప్పాలంటే నానా తంటాలు పడాల్సిందే. కొందరు మాత్రం తేలిగ్గా కారును చిన్నపాటిరోడ్డులో మలుపు తిప్పేస్తారు. ఇలాంటి వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.