Home » Mastitis in dairy cattle
డెయిరీ ఫామ్ లలో రైతులు తగిన ముందు జాగ్రత్త చర్యలతో రైతులు పొదుగువాపు రాకుండా అరికట్టవచ్చు. పశువుల కొట్టాలను పరిశుభ్రంగా వుంచే విధంగా జాగ్రత్త వహించాలి. కాలానుగుణంగా వచ్చే వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకామందులు వేయిస్తే, పశువులు అధిక వ్యా�