Home » Mata shishu
ఖమ్మం జిల్లాలోని మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసవం జరుగుతున్న మహిళ ఫొటోలు తీసి వాట్సప్‌లో పోస్టు చేశారు. కాన్పు సమయంలో ఫొటోలు తీయడం నిషేధమయినప్పటికీ ఆస్పత్రిలోని నర్సుల ప్రవర్తనపై అధికారులు, మహిళలు మ�