Match 55

    DC vs RCB IPL 2020: టాస్ గెలిచిన ఢిల్లీ.. బెంగళూరు బ్యాటింగ్!

    November 2, 2020 / 07:17 PM IST

    Ipl2020లో భాగంగా జరుగుతున్న 55వ మ్యాచ్‌లో బెంగళూరుతో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ కొడుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు.. బౌలింగ్ ఎంచుకుని బెంగళూరును బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచే జట్టుకు ఫైనల్‌‌ చేరేంద

10TV Telugu News