Home » Match rugby 30 thousand mask free fans
Covid-free New Zealand: ఈ కరోనా కాలంలో మహమ్మారిని జయించిన దేశం అంటే ఠక్కున గుర్తుకొచ్చేది న్యూజిలాండ్. కరోనాను జయించి ప్రశాంతంగా ఉన్న ప్రజలు హాయిగా విహరిస్తున్నారు. క్రీడలకు కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా వేలాదిమంది హాజరై ప్రపంచ దేశాన్ని షాక్ కు గుర�