MATCHESHONOUR

    ఒక్క మ్యాచ్ అయినా.. : కెప్టెన్ గా చేయడం గొప్ప గౌరవం

    November 1, 2019 / 07:34 AM IST

    టీమిండియాకు సారథ్యం వహించే అవకాశం వచ్చినపుడల్లా దాన్ని ఆస్వాదిస్తానని… అయితే కెప్టెన్సీ గురించే ఎక్కువగా ఆలోచించనని  తాత్కాలిక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. కోహ్లికి టీ20 ఫార్మాట్‌లో విశ్రాంతి ఇవ్వడంతో స్టార్‌ ఓపెనర్‌  రోహిత్ శర్మ

10TV Telugu News