Home » Mathangi Swarnalatha
స్వర్ణలత రంగం భవిష్యవాణి
భవిష్యవాణి వినడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు చేసిన పూజలతో తాను సంతోషంగా ఉన్నానని తెలిపారు. సంతోషంగా, ఆనందంగా పూజలు అందుకున్నానని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..తనకు ఏమాత్రం సంతోషంగా లేదు..రాబోయే రోజుల్లో కష్టాలు ఉంటాయి..ఎంత జాగ్రత్తగా ఉంటే..అంత మంచిది..అంటూ స్వర్ణలత హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల సందర్భంగా 2020, జులై 13వ తేదీ సోమవారం రంగం కార్�