Home » Mathew Samuel
2014లో తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు.