Home » Mating
ప్రపంచమంతా ఇళ్లల్లోనే ఉండిపోతుంది. కరోనా ధాటికి అత్యవసరమైతే తప్ప రోడ్ల మీద మనుషులే కనిపించడం లేదు. ఇక సినిమా థియేటర్లు, పార్కులు అయితే చెప్పే పనేలేదు. రోజురోజుకు పెరుగుతున్నకరోనా కేసుల కారణంగా బహిరంగ ప్రదేశాల్లో, గుంపులుగా మనుషులు కనిపించ