Matka photos

    Matka : వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

    July 27, 2023 / 05:15 PM IST

    కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్.. తన 14వ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా తీసుకు రాబోతున్నాడు. 1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా నోరా ఫతేహి ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుం�

10TV Telugu News