Home » Matti Kusthi trailer
టాలీవుడ్ మాస్ మహారాజ్ నిర్మాతగా తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మట్టి కుస్తి'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని నిన్న విడుదల చేసింది చిత్ర యూనిట్. స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ �