Home » matti kusti
తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘మట్టి కుస్తి’. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో