Home » Matti Manishi
Mango Farming Cultivation : మామిడికి ఈ సంవత్సరం కొత్త సమస్య ఎదురైంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో మామిడి పూత దశలో ఉంది. ఇప్పుడిప్పుడే పూత గెలలు బయటకు వస్తున్నాయి.
Chocolate Manufacturing Process : మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా చాక్లెట్లలో వైవిధ్యమైన ఫ్లేవర్స్ వస్తున్నాయి. దీని తయారీలో శిక్షణ పొంది సర్టిఫికేషన్ పొందిన వారు ఎంటర్‌ప్రెన్యూర్‌సగా మారవచ్చు.
National Farmer's Day : రైతులకు వ్యవసాయంపై అవగాహన పెంచటం, వ్యవసాయ రంగంలో వస్తున్న కొత్త విధానాలను తెలియచెప్పటం, తక్కువ పెట్టుబడులతో అధిక ఉత్పత్తిని సాధించేందుకు వైజ్ఞానిక వ్యవసాయంపై ప్రచారం చేయటం జాతీయ రైతు దినోత్సవం లక్ష్యం.
Zero Budget Farming : ప్రసాదరావు కూడా ప్రకృతి విధానంలో వరి, కంది లాంటి పంటలతో పాటు పండ్లు, కూరగాయలు, ఆకు కూరల సాగు చేపట్టి, నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నారు. వాటిని వినియోగదారులకు అధిక ధరకు అమ్మి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు.
Oil Farm Cultivation : పామాయిల్ లో అంతర పంటలుగా బెండ, మొక్కజొన్న సాగుచేస్తూ.. పెట్టుబడులను తగ్గించుకోవడమే కాకుండా.. అదనపు ఆదాయం పొందుతున్నారు.
Kaveri Vari Sanna Rakalu : ఈ ఏడాది కావేరీ సన్నాలను సాగుచేశారు. అతి తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. కోతకు సిద్ధంగా ఈ పంట మంచి దిగుబడి రానుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Sugarcane Cultivation Techniques : చెరకు సాగులో ఆధునిక సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతుండటంతో మున్ముందు ఈ పంట భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
Intercropping in Cabbage : మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ నీటి వినియోగం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడు పార్వతీపురం మన్యం జిల్లా, గరుగుబిల్లికి చెందిన రైతు పాతిన లక్షణరావు.
Rice Variety BPT-3082 : మూడవ మినికిట్ దశలో ఉన్న ఈ రకం ఎకరాకు 45 నుండి 50 బస్తాల దిగుబడిని ఇస్తోంది. స్వల్పకాలిక రకమైన ఈ వంగడం సన్నరకం గింజ, అగ్గి తెగులు, దోమపోటును తట్టుకుంటుంది.
Pest Control Management : కూరగాయలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. నగరాలకు దగ్గరగా ఉన్న గ్రామాలతోపాటు, సుదూరంగా వున్న గ్రామాల రైతులు కూడా ఈ ఏడాది మంచి లాభాలు ఆర్జించారు.