Home » Matti Manishi
మధ్య , స్వల్పకాలిక రకాలను సాగుచేస్తున్న రైతులు మాత్రం నారుమడులు పోసుకొని నాట్లకు సిద్ధమవుతున్నారు. అయితే సన్న గింజ రకాలకు అధికంగా చీడపీడలు ఆశించే అవకాశం ఉండటంతో తొలిదశలోనే వాటిని అరికట్టినట్లైతే అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడం పైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు.
ఖరీఫ్ కూరగాయల సాగుచేసే రైతులు.. మొదటి నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి.
మరో రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారం వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతులు రెట్టింపు ఉత్సాహంతో వానాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు పత్తి విత్తనాలు విత్తారు. మరికొన్ని చోట్ల విత్�
గో ఆధారిత ఉత్పత్తులకు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తుండటంతో ఎగుమతులు చేస్తున్నారు. త్వరలోనే మచిలీపట్నంతో పాటు విజయవాడ సమీపంలోని పొరంకి, హైదరాబాద్లో మరోక రెండు స్వదేశీ మందిర్ దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు కృషి తెలిప�
నారును తీసేముందు పలుచగా ఒక నీటితడి ఇచ్చి,తర్వాత నారును తీసినట్లయితే వేర్లు తెగిపోకుండా వుండి, ప్రధాన పొలంలో తొందరగా నాటుకుంటాయి. ముందుగా ప్రధానపొలాన్ని బాగా దుక్కిచేసి ఎకరాకు 10టన్నుల పశువుల ఎరువు, 40కిలోల భాస్వరం, 40కిలోల పొటాష్ నిచ్చే ఎరువు�
బ్రాండ్ వనపర్తి ఉత్పత్తులు…