-
Home » Matti Manishi
Matti Manishi
ఇంగిలాయి చేపల పెంపకం.. కిలో ధర రూ.320 పైనే.. భారీ లాభాలు ఆర్జిస్తున్న యువ రైతు
Anguilla Fish Farming : అంతరించి పోతున్న ఈ చేపలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో, లాభాలు కూడా అదేస్థాయిలో ఆర్జిస్తున్నారు. ఇంతకీ ఇంగిలాయి చేపల పెంపకంలో ఆయన అనుభవాలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం...
టెర్రస్ గార్డెన్లో విదేశీ పండ్ల మొక్కల పెంపకం
Terrace Garden : టెర్రస్ గార్డెన్లో విదేశీ పండ్ల మొక్కల పెంపకం
మామిడి పూత దశలో ఈ పొరపాట్లు అసలు చేయొద్దు.. అధిక దిగుబడులు పొందాలంటే?
Mango Orchards : ఈ పురుగులు ఆశించినప్పుడు పూత పూర్తిగా దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుంది. ఈ సమయంలో మామిడి పూతను కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తున్నారు
మామిడిలో గూడుపురుగల బెడద.. ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలతో నివారించవచ్చు
Mango Orchards : గూరు పురుగును గుర్తించిన వెంటనే రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు.
కార్శీచెరకుతోటల సాగుతో సమయం, పెట్టుబడి ఆదా.. అధిక దిగుబడులకు శాస్త్రవేత్తల సూచనలు
Sugarcane Cultivation : కార్శిసాగులో విత్తనం ఖర్చు, భూమి తయారీ వంటి ఖర్చులు వుండవు కనుక ఎకరాకు 15వేల వరకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది.
రబీలో వరి వెదజల్లే పద్ధతికే సై అంటున్న రైతులు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు..
Paddy Cultivation : ప్రతి కూల వాతావరణ పరిస్థితులలో పంట కాలం కోల్పోకుండా నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది.
మిరప తోటలకు బూడిద తెగులు తంటా.. ఇలా చేస్తేనే పంట చేతికి వస్తుందంటున్న శాస్త్రవేత్తలు
Chilli Crop Cultivation : ప్రధాన వాణిజ్య పంటగా సాగవుతున్న మిరప, మెట్టప్రాంత రైతుల ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కోతలు కూడా మొదలయ్యాయి.
రబీ వేరుశనగ పంటలో చీడపీడల బెడద.. ఈ సులభ పద్ధతులతో సులభంగా నివారించవచ్చు..!
Groundnut Cultivation : ప్రస్తుతం చాలా చోట్ల వేరుశగన పంటకు చీడపీడల తాకిడి అధికమైందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు.
సేంద్రియ వ్యవసాయం వైపు రైతన్నల చూపు.. అతి తక్కువ ఖర్చుతో లాభాలు పొందాలంటే?
Matti Manishi : ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి.
అతి పురాతన దేశీ వరి రకాల సాగుతో అధిక లాభాలు.. మార్కెట్లో మంచి డిమాండ్..!
Paddy Cultivation : అంతరించిపోతున్న దేశీవరి రకాలలో అధిక ఔషద గుణాలు ఉండటంతో మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుంది.