-
Home » Mau District Magistrate
Mau District Magistrate
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
December 28, 2022 / 08:44 AM IST
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో నలుగురు 14ఏళ్లలోపువారే.