Home » Mauni Amavasya Rituals
Mauni Amavasya 2025 : హిందూ సంప్రదాయంలో అమావాస్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులోనూ మాఘ మాస అమావాస్య అయితే ప్రత్యేకించి చెప్పన్కర్లేదు. చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు చేసే పనులలో తగిన జాగ్రత్త తీసుకోవడం అవసరం. అప్పుడే దరిద్ర దేవతకు దూరంగా �