-
Home » Mawaa Enthaina Song
Mawaa Enthaina Song
'గుంటూరు కారం' నుంచి మరో సాంగ్ రిలీజ్.. 'మావా ఎంతైనా..' విన్నారా?
January 10, 2024 / 09:42 AM IST
ఇప్పటికే గుంటూరు కారం సినిమా నుంచి కుర్చీ మడతబెట్టి.., దమ్ మసాలా, ఓహ్ మై బేబీ సాంగ్స్.. అభిమానులని, ప్రేక్షకులని మెప్పించగా తాజాగా మావా ఎంతైనా.. అంటూ ఎమోషనల్ తో పాటు మాస్ గా సాగే సాంగ్ విడుదల చేశారు.