Home » maxi cab
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడుపుకుంటున్న వారికి రూ. 10వేలు వేసేందుకు సిద్ధమైంది జగన్ ప్రభుత్వం.
ఏపీ సీఎం జగన్ గురువారం(జూన్ 4,2020) వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించారు. ఆటో, ట్యాక్సీ యజమానుల ఖాతాల్లో రెండో విడత రూ.10వేలు జమ