Home » Maximum Retail Price
కరోనా రాకాసి గత 40 రోజులుగా మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఫుల్ ఖుష్ అయ్యారు. పండుగ చేసుకున్నారు. ఉదయాన్నే లిక్కర్ షాపుల ఎదుట క్యూలు కట్టారు. ఉదయం 11 నుంచి రాత్రి 07 గంటల వరకు మద్యం విక్రయాలు జరిపారు. అయితే..కొన్ని రాష్ట్ర�