Home » May 12th
రోగులకు వైద్యులు ఇచ్చే మందు ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు అంతకంటే ముఖ్యం. నర్సులు సేవలకు ఆద్యురాలు..నర్స్ అంటే సేవ..సేవ అంటే నర్స్ అనేలా సేవలు చేసిన అసామాన్య సేవామూర్తి ఫ్లోరెన్స్ నైటింగేల్. నర్సుగా ఆమె చేసిన సేవలు ఆమెను ‘లేడి విత్ ది లాంప�