-
Home » May 23 to June 1
May 23 to June 1
10th Class Exams : తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
March 16, 2022 / 07:04 PM IST
మే 26న మేథమేటిక్స్, 27న జనరల్ సైన్స్ పరీక్షలు జరుగుతాయి. మే28న సోషల్ స్టడీస్, 30న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 ఉంటుంది. మే 31న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్ష ఉంది.