Home » May 24
బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవితకథ ఆధారంగా తెకెక్కిన పీఎం నరేంద్రమోడీ సినిమా విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఒమంగ్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఎన్నికల ఫలితాల తర్వాత విడుదల కానుంది. మే-24,2019న ఈ �
PNB బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసి విదేశాలకు పారిపోయి అరెస్టయిన వజ్రాల వ్యాపారి నీవర్ మోదీకి మరో కొన్ని రోజుల పాటు జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే లండన్ కోర్టు మే 24 వరకు రిమాండ్ విధించింది. నీరవ్ మార్చి నెలలో అరెస్టయిన