Home » May 7
విదేశాలలో ఒంటరిగా ఉంటున్న భారతీయులకు ఒక పెద్ద ఊరట కలిగించే వార్తను కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కోవిడ్-19 లాక్డౌన్లతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను మే 7వ తేదీ నుంచి దేశానికి రప్పించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దశలవారీగా విమాన�