may moth.10th exams

    మే ఫస్ట్ వీక్ లో 10th ఎగ్జామ్స్..మే చివర్లో ఎంసెట్‌!

    April 14, 2020 / 03:00 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా రాకాసి విద్యా సంవత్సరంపై ప్రభావం చూపింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాతే..పరీక్షలపై..తదితర వాటిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వాయిదా పడిన EMCET పరీక్ష నిర్వహించేందుకు అధికారులు యోచిస్తున్నారు. ఏప్రిల్ 30 వరకు లాక్ డౌ�

10TV Telugu News