Home » Maya Krishnan Photos
విక్రమ్ సినిమాలో మెప్పించిన తమిళ నటి మాయా కృష్ణన్ త్వరలో తెలుగులో ఫైటర్ రాజా అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో స్టైలిష్ లుక్స్ తో అలరించింది.