-
Home » Maya S Krishnan
Maya S Krishnan
'విక్రమ్' భామ మాయా కృష్ణన్ ఫొటోలు.. చీరలో స్టైలిష్గా..
March 30, 2024 / 11:31 AM IST
విక్రమ్ సినిమాలో మెప్పించిన తమిళ నటి మాయా కృష్ణన్ త్వరలో తెలుగులో ఫైటర్ రాజా అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరలో స్టైలిష్ లుక్స్ తో అలరించింది.