Mayalodu Movie

    ఆ సినిమా విషయంలో రాజేంద్రప్రసాద్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను

    February 4, 2024 / 05:15 PM IST

    రాజేంద్రప్రసాద్-ఎస్వీ కృష్ణారెడ్డి కాంబో అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అయితే 'మాయలోడు' సినిమా టైమ్‌లో రాజేంద్రప్రసాద్ తనను ఇబ్బంది పెట్టారని తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

10TV Telugu News